మంత్రం అంటే అర్థం..

Prasad
మంత్రం అంటే ‘మంచి ఆలోచన’ అని మరో అర్థం కూడా ఉంది. అన్ని విధాలుగాను, అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలే చేయాలి. మనం ఆలోచించు కొనేటప్పుడు ‘నేను అందరికంటే ఎక్కువేగాని తక్కువ కాదు. నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు.’ అనే అహంకార పూరిత ఆలోచనలను దగ్గరికి రానివ్వకూడదు. మంచి ఆలోచనలతో ఏ పని చేసినా సిద్ధిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: