జీవిత పరమార్ధం

Prasad
జీవితాన్ని అర్థం చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఆ తరువాతనే శాస్త్రాలలో నైపుణ్యం సంపాదించడం. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ ముందుగా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వేషాడంబరం లేకుండా ఆత్మస్తుతి చేసుకోకుండా, కోపం వచ్చినా కఠినంగా మాట్లాడకుండా ఉండేవాడు సర్వులకూ ఆదరణీయుడు అవుతాడు. విశ్వశాంతిని కోరేవారికి మనస్సాంతి లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: