ఎవరీ ప్రబ్ సిమ్రన్ సింగ్.. రాజస్థాన్ కు చుక్కలు చూపించాడు?

praveen
16 ఐపీఎల్ సీజన్స్ లో ప్రతిసారి చతికల పడుతూ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ కి మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసే ఒక కొత్త బ్యాట్స్మెన్ దొరికాడు. ఐపీఎల్ సీజన్ 2023లో తన బ్యాట్ కి పని చెప్పి అర్థ శతకం బాదాడు ఓపెనర్ ప్రబ్ సిమ్రన్ సింగ్. రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ బుధవారం రోజు ఆడిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి రాజస్థాన్ బౌలర్లు బౌల్డ్ అశ్విన్ మరియు జహాల్ వంటి వారిని సైతం జిహెచ్ఎండాడేసాడు కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయడం గమనించాల్సిన విషయం ఇప్పటివరకు ఐపీఎల్లో మొదటిసారి అర్థ శతకం సాధించిన కేవలం 34 బంతుల్లోనే 6 చేసి రాజస్థాన్ ని చీల్చి చెండాడేసాడు.
కేవలం మొదటి పవర్ ప్లే లోనే 60 పరుగులు నమోదు చేసిన పంజాబ్, కేవలం ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ దాటికి మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ కి దూసుకు పోయాడు. మెరుపు ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఎవరు ఈ ఆటగాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వెతుకులాట మొదలైంది. గత మూడు సంవత్సరాలుగా కి ప్రబ్ సిమ్రన్ సింగ్ పంజాబ్ జట్టుకు నేపథ్యం వహిస్తున్నాడు. అయితే గత మూడు సీజన్స్ గా వేలానికి వస్తున్న సిమ్రాన్ సింగ్ ను పంజాబ్ జట్టు కొనుగోలు చేస్తూ వస్తోంది. పాటియా లో పుట్టిన ఈ 23 ఏళ్ల కుర్రాడు దేశవాళీ క్రికెట్ లో 2018లో మొదటిసారిగా అడుగు పెట్టాడు.
ఇక తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రం 2022లో అడగా ఇప్పటి వరకు 11 మ్యాచ్ లో 689 పరుగులు చేశాడు సిమ్రాన్ సింగ్. ఇక లిస్ట్ ఏ మ్యాచుల్లో ఇప్పటివరకు 42 t20 మ్యాచ్ లు ఆడి, 1179 పరుగులు సంపాదించాడు. పంజాబ్ కి ఏడు మ్యాచ్ లు మాత్రమే ఆడి 87 పరుగులు సాధించాడు. సిమ్రాన్ సింగ్ లాగా ఆడగలిగితే ఈ సారి పంజాబీ కి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: