మొదటి మ్యాచ్ లో ఓడిన కోల్కతాకు.. ఊహించని షాక్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ లో అన్ని జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఏ జట్టు టైటిల్ ని ఎగరేసుకుపోతుంది అన్నది కూడా ముందుగా ఊహించలేని విధంగానే ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక నువ్వా నేనా అన్నట్లుగానే అన్ని జట్లు కూడా తలపడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇలా టైటిల్ గెలవడమె లక్ష్యంగా అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్న సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండడంతో ఆయా జట్ల ప్రణాళికలు తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కూడా అటు {{RelevantDataTitle}}