10 సెంచరీలు చేస్తా : చాహల్

praveen
మొన్నటి వరకు పేలవమైన ఫామ్ స్పిన్నర్ యుజుయేంద్ర చాహల్ ఏ రేంజిలో విమర్శలు అందుకున్నాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అతనికి టీమ్ ఇండియా లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వృధా అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ పొర పాటున సెలక్టర్లు అతని టీమిండియా లోకి తీసుకుంటే జట్టుకు మైనస్ గా మారి పోవడం తప్ప అతడు చేసేదేమీ ఉండదు అంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు అది అటువంటి చాహల్ ఐపీఎల్ లో మాత్రం అదర గొడుతున్నాడు. ఇప్పటి వరకు  కూడా ఏకంగా ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కొన సాగుతున్నాడు  చాహల్ .
 రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున కొన సాగుతున్న చాహల్ ఇప్పుడు వరకు ఏకం గా 20 వికెట్లకు పైగా  పడగొట్టాడు అన్న విషయం తెలిసిందే.  ఈసారి జట్టు విజయం  లో కీలక పాత్ర వహిస్తూనే వున్నాడూ. అయితే సాధారణం గా యుజ్వేంద్ర చాహల్ మైదానం లో సీరియస్ గా ఉండడం చాలా తక్కువ గా చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడూ సరదా సరదాగా కనిపించ చాహల్ ఇక ఇప్పుడు అన్ని రికార్డు లను బద్దలు కొట్టేస్త అంటున్నాడు.

 ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన శైలిలో కామెడీ చేసి సోషల్ మీడియా లోపోస్ట్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ఒకవేళ తనకు ఓపెనింగ్ ఛాన్స్ వస్తే ప్రతి రికార్డును కూడా వధువు కొట్టేస్తాను అంటు వ్యాఖ్యానించాడు. జోస్ బట్లర్ రికార్డును మాత్రమే కాదు విరాట్ కోహ్లీ 973 పరుగుల మైలురాయిని దాటేస్తాను. 10 మ్యాచుల్లో కోహ్లీ రికార్డులు తిరగ రాస్తాను ఎందుకంటే పది రోజులు పది సెంచరీలు కొట్టాలి కదా అంటూ వెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: