IPL లో స్టార్ కిడ్స్ హంగామా మాములుగా లేదుగా!

Purushottham Vinay
నిన్న పంజాబ్-కోల్ కొత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బాలీవుడ్ స్టార్ కిడ్స్ కుర్ర బ్యూటీల హంగామా అసలు మామూలుగా లేదనుకోండి.కోల్ కత్తా నైట్ రైడర్స్ కి సపోర్ట్ ఇవ్వడానికి షారుక్ ఖాన్-గౌరీఖాన్ ల బృందమంతా దిగిపోయింది.గ్యాలరీలో వీళ్ల హంగామీ పీక్స్ లో వుంది. కోల్కతాకి చీర్ గాళ్స్ గా వీరు మారిపోయారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇంకా కుమార్తె సుహానా ఖాన్ తో పాటు బుల్లి అబ్రమ్ ఖాన్ అలాగే యంగ్ హీరోయిన్ అనన్య పాండే గ్యాలరీలో హల్చల్ చేసిన తీరు నెట్టింట తెగ వైరల్ గా మారింది.గ్యాంగ్ అంతా కలిసి ఒకేచోట చేరి స్టేడియంకే వన్నే తీసుకొచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సెల్ఫీలు కూడా దిగారు. ఇక మ్యాచ్ మొదలైన తర్వాత తమ టీమ్ కి సపోర్ట్ చేస్తూ కేరింతలతో హంగామా చేసారు. సిక్సులు ఇంకా ఫోర్లు బాదుతుంటే వాళ్ల ఆనందానికి అవధుల లేవ్. చీర్ గాళ్స్ మాదిరి వీళ్ళు చెలరేగిపోయారు. ప్లేయర్స్ కి ప్లైయింగ్ కిస్సులు విసురుతూ బాగా ఆకట్టుకున్నారు. సుహానా ఖాన్ పసుపు రంగు బనియన్ ఇంకా డెనిమ్ జీన్స్ ధరించగా అలాగే అనన్యా పాండే వైట్ కలర్ షోల్డర్ లెస్ బనియిన్ ఇంకా మ్యాచింగ్ జీన్స్ తో స్టేడియంనే హీటెక్కించారు.


ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం తర్వాత బటయ కనిపించడం ఇదే ఫస్ట్ టైం.డార్క్ బ్లూ టీషర్ట్ వేసుకోని అందరితో పాటు సెల్ఫీల్లో పాల్గొన్నాడు. హడావుడికి మాత్రం దూరంగా ఉన్నాడు. పెద్దగా సందడి చేయకుండా చాలా కామ్ గోయింగ్ బోయ్ లా నిన్నటి సాయంత్రాన్ని ముగించాడు. అతని స్నేహితులు ఎవరూ కూడా పెద్దగా కనిపించలేదు.ఇక సుహానా -అనన్య పాండేల ఆనందానికైతే అసలు అవధుల్లేవ్. రెట్టించిన ఉత్సాహంతో స్టేడియంలో వారు చెలరేగారు. ఆ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇన్ స్టాలో బాగా వైరల్ గా మారాయి. నెటిజనులు ఇంకా అలాగే షారుక్ అభిమానులు వాటిని వైరల్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఈ గ్యాంగ్ ఇలా ఎంజాయ్ చేయడం అసలు కొత్తేంకాదు. వీకెండ్ పార్టీలంటూ ముంబై పబ్ ల్ని వీరు తరుచూ చుట్టేస్తుంటారు. బర్త్ డే పార్టీలు అయితే ఏకంగా అరేబియా సముద్రం మధ్యలో భారీ నౌకలపై సెలబ్రేట్ చేసుకోవడం అనేది వీరి ప్రత్యేకతగా

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL

సంబంధిత వార్తలు: