మంచిమాట: స్వార్థంతో కూడిన స్నేహం శాశ్వతంగా ఉండదు
నేటి మంచి మాట.. స్వార్థంతో కూడిన స్నేహం శాశ్వతంగా ఉండదు. అంటే అర్థం అవుతుందా? అవును.. ఏది అయినా.. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత ఉన్న బంధాలు... బలంగా శాశ్వతంగా ఉంటాయి కానీ.. స్వార్ధంతో కూడిన స్నేహం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. మన వద్దకు స్వార్ధంతో ఎవరైనా వచ్చిన.. లేదా మనమే వారి వద్దకు శాశ్వతంగా స్నేహం చేసిన ఆ బంధం ఎక్కువ రోజులు ఉండదు.
ఈ శాశ్వతమైన బంధాలను మనము చూస్తూనే ఉంటాం.. స్వార్ధపు బంధాలు చూస్తుంటాము.. ఎక్కడ అని అడిగితే.. సినిమాలో అని చెప్పగలం. ఎందుకంటే సినిమాలలోనే మనం చూడగల్గుతాం.. ఇక్కడ అన్ని బంధాలు ఊసరవెల్లిలా ఉంటాయి. అందుకే ఆ బంధాలను మనం నమ్మలేం.
మనతోనే ఉంటారు.. మనతోనే తింటారు.. కానీ వెన్నుపోటు పొడుస్తారు. చంద్రబాబులా. అందుకే.. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు.. బయట మనతో అవసరం ఉంటె తప్ప స్నేహం చెయ్యరు.. ఇంకా అబ్బాయిలను అయితే అస్సలు నమ్మకూడదు అమ్మాయిలు. ఎంత స్వార్థవంతులో అందరికి తెలిసిందే. అబ్బాయిలకు ఉన్న అంత స్వార్ధం ఈ భూప్రపంచంలో ఏ అమ్మాయికి ఉండదు. స్వార్థంతో ఉన్న స్నేహం ఎంత డేంజర్ ఓ.. ఈ అబ్బాయిలతో అమ్మాయిల స్నేహం అంతే డేంజర్.