బాబుకు మళ్ళీ ఎన్టీఆరే గతి అవుతున్నాడా...?

VUYYURU SUBHASH
కష్టకాలంలో ఉన్న టీడీపీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబుకు మళ్ళీ ఎన్టీఆరే గతి అవుతున్నాడా? అంటే  అవుననే అనిపిస్తోంది.  ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్తితి రాష్ట్రం విడిపోయాక ఘోరంగా తయారైంది. తెలంగాణలో ఎలాగో పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇక మొన్న ఎన్నికల ఫలితాల తరవాత ఏపీలో కూడా పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. కేవలం 23 సీట్లే తెచ్చుకుని ప్రతిపక్షానికి పరిమితం కావడంతో నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.


వరుసగా చంద్రబాబుకు షాక్ ఇస్తూ నేతలు... బీజేపీ, వైసీపీలో చేరిపోతున్నారు. పదవులు ఉన్న నేతలు రాజీనామా చేసే పార్టీ మారాలని {{RelevantDataTitle}}