మాజీ జడ్జితో సహా ఏడుగురిపై ఏసీబీ కేసు

 హైదరాబాద్: గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో సస్పెండ్ కు గురైన మాజీ జడ్జి పట్టాబి రామారావుతో సహా మరో ఏడుగురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ ఎఫ్ఐఆర్ ను ఆదివారం నాడు తెరిచింది. గాలి బెయిల్ విషయంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందనీ, పూర్తి ఆధారాలు లభించడంతో మాజీ జడ్జితో పాటు ఆయన కుమారుడు, రౌడీషీటర్ యాదగిరి, గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, ఓ న్యాయవాదితో పాటు మరి కొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: