రాష్ట్ర విభజనను ఎవరూ ఆపలేరు!

Priyanka Reddy
   కేంద్ర హోంశాఖ మంత్రి అధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశం విజయవంతమైందని... ఇదే రాష్ట్ర విభజనకు చివరి సమావేశం కావాలని ఎంపీ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలే కాంగ్రెస్ విధానమని హోంమంత్రి షిండే స్పష్టంగా చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని టీ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. ఎవరు వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్ర విభజన ఆగదన్నారు. అఖిలపక్ష సమావేశం ఊహించిన దానికంటే భిన్నంగా జరిగిందన్నారు. తెలంగాణపై స్పష్టత వచ్చిందనడానికి ఈ సమావేశమే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని ఎంపీ మధుయాష్కి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అంతా కలిసి పనిచేద్దామని ఎంపీ వివేక్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: