విజయ్ ఇచ్చిన హామీలీవే.. మొదటి సంతకం ఏ పథకం పై.?
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ చాలా హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన విజయానికి మేనిపోస్ట్ కూడా ముఖ్య పాత్ర పోషించిందని తెలుస్తోంది. ఇక మేనిపోస్ట్ విషయానికి వస్తే..
రాష్ట్రంలో అర్హులైన మహిళలకు ప్రతినెల రూ. 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామనీ హామీ ఇచ్చారు.
అలాగే వధువుకు పెళ్ళికానుక కింద 8 గ్రాముల బంగారం పట్టు చీర కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
అలాగే నిరుద్యోగులకు గ్రాడ్యుయేషన్ కింద ప్రతినెల రూ
4 వేల రూపాయలు, డిప్లమా చదివిన వారికి రూ .2500 చొప్పున నిరుద్యోగ భృతి.
ఏడాదికి ఉచితంగా 6 గంట గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకు ప్రత్యేకంగా భద్రత కోసం కోర్టులు ఏర్పాటు.
మహిళా స్వయం సంఘాల నుంచి రూ .5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు.
పిల్లలను ప్రభుత్వ బడులకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేల రూపాయల సహాయం.
ఐటిఐ చదివిన వారు నైపుణ్యం పెంచుకోవడానికి రూ .8వేల రూపాయలు సహాయం.
అలాగే సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేషన్ ప్రోగ్రాంలో ఐదు లక్షల మంది గ్రామీణ యువతకు నిర్మించి 18 వేల జీతంతో ఉద్యోగ కల్పన.
ఇంటర్ నుంచి బీహెచ్డీ చదివే విద్యార్థులకు ఎటువంటి కూచి లేకుండా 20 లక్షల వరకు రుణాలు.
అలాగే ఐదు ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులకు రుణమాఫీ, పెద్ద రైతులకు 50 శాతం వరకు.
కౌలు రైతులు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ రంగానికి ఫ్రీ కరెంట్. ఇవే కాకుండా మరికొన్ని మేనిపోస్ట్ లో ఉన్నాయి.
మరి ఇవన్నీ విజయ్ అమలు చేస్తారో లేదో చూడాలి మరి.