ఇక వై సి పి
పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్
రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అయ్యాడు.
2019 వ సంవత్సరం ఈయన నవ రత్నాలు పేరుతో కొన్ని పథకాలను తీసుకు వచ్చారు. అందులో భాగంగా పెన్షన్లను 1 వ తేదీనే ఇచ్చారు. ఉద్యోగులకు జీతాలు 1 వ తేదీన ఇవ్వకపోయినా పెన్షన్ లను మాత్రం 1 వ తేదీన ఇచ్చాడు. అలాగే మరికొన్ని పథకాలను కూడా అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్లాడు. ఇక 2024 ఎన్నికల్లో వై సి పి
పార్టీ కి ఘోర పరాజయం దక్కింది. ఈ 2024 ఎన్నికల్లో తెలుగు దేశం ,
జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి.
ఈ కూటమి కి అద్భుతమైన విజయం దక్కింది. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు ,
జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇచ్చిన పథకాల కంటే మేము ఇచ్చిన పథకాలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. కావాలంటే మనిద్దరం దాని గురించి డిస్కస్ చేద్దాం.
అసెంబ్లీ కి నువ్వు
రా అని ఛాలెంజ్ విసారాడు. దానితో ఈ సారి
అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారనున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.