ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ అవార్డ్.. ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

frame ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ అవార్డ్.. ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
సౌత్ ఇండియాలో రైతులకు అవసరమైన అన్ని వనరులు ఉన్న రాష్ట్రం ఏదనే ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా ఆంధ్రప్రదేశ్ పేరు సమాధానంగా చెప్పవచ్చు. పరిపాలనకు సంబంధించి ఏపీ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. డిజిటల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.
 
కేంద్రం తరపున ర్యాంకులు ఇచ్చే స్కోచ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ రెండింటిలో ఏపీ టాప్ లో ఉన్నట్టు తెలిపింది. గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ తర్వాత స్థానాలలో ఉన్నాయి. పరిపాలనలో టెక్నాలజీని వినియోగిస్తూ ప్రవేశపెట్టిన విధానాలు ఏపీని టాప్ లో నిలిపాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
ఏపీ సాధించిన ఈ ఘనతల గురించి కూటమి సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ అమరావతిని వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో కూటమి సర్కార్ ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.
 
చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఏపీని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు సైతం ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఏపీలో కొత్త పరిశ్రమల దిశగా అడుగులు పడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నంత వరకు ఈ పార్టీలకు తిరుగులేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.










మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: