జగన్ కోసమే విజయసాయిరెడ్డి .. అందుకే ఈ కోటరి రాజకీయం..?

Amruth kumar
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి జగన్ ను టార్గెట్గా పెట్టుకున్నారా .. వాస్తవానికి ఆయన జగన్‌ను పల్లెతి మాట అనడం లేదు .  ఆయనను భగవంతుడనే అంటున్నాడు .  ఆయన చుట్టూ ఉండే కొందరు నేతల్ని కోటరీ పేరుతో ఆయనకు టార్గెట్ గా మారుతున్నారు .. వారిని తప్పించాలని అంటున్నారు .  అలాగే వారే తప్పులు చేస్తున్నారని కూడా అంటున్నారు .. జగన్ కు తెలియకుండా వారంతా తప్పులు చేసి ఆయనకు ఇబ్బందిగా మారుతున్నారని విజయసాయి అంటున్నారు .. అయితే ఇక్కడే విజయసారెడ్డి రాజకీయ చతురత ఏమిటో అర్థమవుతుంది . జగన్ పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా తెలిసిపోయింది .. రాజకీయంగా ఆయనకు భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి .  ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి ..

ఈ సమయంలో జగన్ ను గట్టికించాలంటే ఏం చేయాలి ? ఆ తప్పు అంతా ఆయన వెనక ఉన్న కోటరీ పై నెట్టేయాలి .. జగన్  స్వాతిముత్యంగా  ప్రజలకు చూపించాలి .. ఇక ఇప్పుడు ఇదే మిషన్ మొదలయ్యింది .. ఇందులో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి ప్రధాన సూత్రధారిగా తెరపైకి వచ్చారు .. అలా కోటరీపై  విమర్శలు చేయడం మొదలుపెట్టారు . సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు మరికొంతమందిని పక్కకు తప్పించే ప్లాన్లు జగన్ రెడ్డి కోటరి అంశాన్ని విజయసారెడ్డి మాటల ద్వారా హైలెట్ చేస్తున్నారని అనుమానాలు కూడా వస్తున్నాయి .. అలాగే జగన్ కు తెలియకుండా కోటరీ కూడా ఎలాంటి పనులు చేయలేదు .. ఇక జగన్ చెప్పింది కోటరీ చేసుకుంటూ పోతుంది .. బయట ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో జగన్ కు తెలీదని చెప్పడం కంటే మరో ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు ..

తాను మంచివాడనే నా పక్కవారి తప్పు చేశారని వారి మీద నట్టేసి వ్యూహంలో విజయసాయిరెడ్డి సారధి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు . అలాగే వైవి సుబ్బారెడ్డి కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, రాజ్ కసిరెడ్డి వంటి వాళ్ల గురించి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తు వారి విషయాలను కూడా బయటపడుతూ వస్తున్నారు .. అంటే ఇప్పుడు వారందరూ త్వరలోనే జగన్ క్యాంపు నుంచి బయటకు వచ్చేయనున్నారు .. వారందరూ బయటకు వచ్చేసిన తర్వాత విజ‌య‌పాయి మళ్ళీ పార్టీలో రీఎంట్రీ జరుగుతుందా ? మరో సంవత్సరంలో జగన్ అనుకున్నట్లుగా పార్టీలో ఎకరాల్ని సిద్ధం చేసుకుని తాను బయటపడే వ్యూహంలో జగన్ .. అందుకే విజయ్ సాయి ద్వారా తన ప్లాను అమలు చేస్తున్నారు .. ఇది వర్కౌట్ అవుతుందో లేదో కాల‌మే సమాధానం చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: