ఏపీ: పూర్తిగా టీడీపీ ప్రతినిథిలా మారిపోతున్న షర్మిల..!

Divya
గతంలో ప్రముఖ న్యూస్ చానల్స్ పేపర్ అయినా వాటిలో ఎక్కువగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ గానే రాసేవారు.. అవి కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్టివ్ గానే చేసే రెండు న్యూస్ పేపర్లు ఉన్నవి.. ఈ న్యూస్ పేపర్స్ రెండు దొంగలు చేయాలంటే దొంగలుగా ఒక కథనాన్ని ప్రదర్శించు ఉండేటివి.. జనసేన, టిడిపి కూటమిగా ఉన్నారు కాబట్టి వీరు ఏం మాట్లాడినా కూడా హైలెట్ చేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థానంలోకి షర్మిల వచ్చినట్లు తెలుస్తోంది.

షర్మిలకి అన్న మీద కోపం అన్నను ఎలాగైనా సరే తొక్కేయాలని పన్నాగంతోనే ప్లాన్ చేస్తోంది. ఈ పంతంతోనే తన ఎదుగుదల కూడా సాధ్యమన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తోంది షర్మిల.దీంతో కూటమికి సపోర్టుగా ఉన్న రెండు చానల్స్(ఆంధ్ర*తి , ఈనా*)షర్మిల కి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదానికి సంబంధించి విషయాలను పరిష్కరించాలని అటు కూటమి సీఎం చంద్రబాబుకి ఒక లేఖను కూడా రాసింది షర్మిల.. అటు ఆదాని కూడా షర్మిలాకి శత్రువు కావడం చేత అట అన్న , ఇటు ఆదాని మీద ఇద్దరికీ సంబంధించి ఒక ట్వీట్ కూడా షేర్ చేసింది. వీరిద్దరూ కలిసి ఏదో కుంభకోణం చేశారని విధంగా తెలియజేసింది షర్మిల.

కానీ ఇక్కడ ఆదాని మీద ఎటువంటి కేసు కూడా లేదట.. ఆదాని అనే వ్యక్తి మీదే టార్గెట్ చేయడం విదేశీ కంపెనీకి.. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు.. మన దేశానికి సంబంధించిన కంపెనీ ని నాశనం చేయడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తికి.. కాంగ్రెస్ పార్టీతోపాటు షర్మిల కూడా భాగస్వామ్యం అవుతోంది. ఆదానికి సంబంధించి కరెంటు వ్యవహారం ఏమిటంటే.. రూ.2.40  పైసలు కరెంటు కంటే తక్కువకు ఇస్తానన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా.. రాసిన విషయంలో ఏముందంటే మూడుసార్లు ముఖ్యమంత్రినీ ఆనాడు కలిశాను ఆ తర్వాతే అగ్రిమెంట్ కుదుర్చుకున్నామంటూ తెలిపారు.. దాన్నిపట్టే అనుమానిస్తున్నాము తప్ప డబ్బులు ముట్టినాయని ఎక్కడ చెప్పలేదని తెలుపుతున్నారు.. ముఖ్యంగా ఆదానిని నాశనం చేయాలని కుట్రతో, అన్న మీద కోపంతో సపోర్ట్ చేస్తుందో.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకురాలుగా వ్యవహరిస్తుందా నేతలకి అర్థం కావడం లేదట.. తెలుగుదేశం పార్టీ అధికారం ప్రతినిదిల షర్మిల వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందనీ పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: