ఏపీ:షర్మిల చేస్తోంది తప్పేనా.. విజయమ్మ పుస్తకంలో ఏముందంటే..?
ఇటీవలే షర్మిల మీడియా సమావేశంలో కూడా కన్నీటి పర్వతం పెట్టుకున్నది.. ఆస్తికోసం కన్నకొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చి కేసు పెట్టడంతో అమ్మ చాలా కుములిపోయింది ఇదంతా చూసే అందుకే తాను ఇన్ని రోజులు బ్రతికున్నానా అనే విధంగా మాట్లాడింది అంటూ షర్మిల మాట్లాడడం జరిగింది. కానీ తన అన్న జగన్ బెయిల్ రద్దు చేసి ప్రత్యర్థులను సైతం శాశ్వతంగా రాజకీయ ప్రయోజనం కలిగించాలనే కుట్రలో భాగంగా షర్మిల చేసిందని విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఆడిటర్ల ద్వారా జగన్ తెలుసుకొని ఈ విషయానికి చెక్ పెట్టారు.
ఆ తర్వాత షర్మిలని చాలామంది విమర్శించారు. అలాగే వైయస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైయస్సార్ అని పుస్తకంలో షర్మిల గురించి కొన్ని వాక్యాలు రాశారట. ysr జీవితంలో షర్మిల పెళ్లి గడ్డ సమస్యగా మారిందని తెలిపింది. ఆమె చేసిన సంఘటనతో వైయస్సార్ చాలా బాధపడ్డారు కూతురు సంతోషంగా ఉండాలని ఏ తండ్రి అయిన కోరుకుంటారు.. కానీ పిల్లలు తీసుకుని నిర్ణయాలను పెద్దల అభిప్రాయానికి చోటే లేకుండా పోయింది.. తనకోసమే చెబుతున్నామని పాప ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటు తన దగ్గర ఆవేదన చెందారంటే విజయమ్మ రాసుకొచ్చింది.
వివాహమై కూతురు ఉన్న అనిల్ ని షర్మిల ప్రేమించి అతడిని వివాహం చేసుకుంటానని చెప్పడంతో వైయస్సార్ వద్దని వాదించారు.. దీన్నిబట్టి చూస్తే చాలదా షర్మిల ఆలోచనలు నిర్ణయాలు ఎలా ఉంటాయో అని కుటుంబ సభ్యుల్ని ఏడిపించడం షర్మిలాకి కొత్తేమీ కాదు.. విజయం రాసిన పుస్తకంలో షర్మిల ఎపిసోడ్ని గమనిస్తే ఇలాంటివి చాలానే ఈ విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి షర్మిల చేస్తున్నది తప్పే అంటూ చాలా మంది మెటీరియల్స్ తెలుపుతున్నారు.