మరో మహిళను గెలికిన ఆదిమూలం.. నీ పర్సనాలిటీ అదుర్స్ అంటూ?
మరో అమ్మాయితో ఆడియో కాల్ మాట్లాడి.. రచ్చ చేశారు ఆదిమూలం. నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాను అంటూ... అంటూ అమ్మాయితో ఎమ్మెల్యే ఆదిమూలపు రచ్చ చేశాడు. అలాగే... నీ పర్సనాలిటీ బాగుంది అంటూ... ఆమె ప్రవేట్ పార్ట్స్ గురించి మాట్లాడి... తన వ్యక్తిత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన.. ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవంగా ఇందులో మాట్లాడింది సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలమా ? లేక ఆయనను ఇరికించేందుకు ఇలా చేస్తున్నారా? అనేది మాత్రం క్లారిటీ లేదు. కొంతమంది కావాలనే ఆదిమూలం ను ఇరికించేందుకు ఇలా చేస్తున్నారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఆడియో మాత్రం.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇది ఇలా ఉంటే... గత రెండు నెలల కిందట టిడిపి పార్టీ మహిళా కార్యకర్తపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
పదవులు ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తానని ఆ మహిళపై మూడు రోజులు పాటు... తిరుపతిలో లైంగిక దాడి చేశాడట సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. మూడు రోజుల పాటు మూడు గదుల్లో... బలవంతంగా రేప్ చేసినట్లు బాధిత మహిళ... పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. అయితే కోర్టు వరకు ఈ కేసు వెళ్లడంతో... బాధ్యత మహిళా కాంప్రమైజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.