ఏపీ: కొత్త టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకంటే..?
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక ప్రత్యేకించి ఏ బిల్లులు కూడా అక్కర్లేదు.. ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి కలెక్టర్లు.. అక్కడ టెండర్లు పిలిచేయండి.. ఆర్ ఎం బి రోడ్లను స్టేట్ హైవే రోడ్లు అనే పేరుతో పెడతాము.. వాటిని పిపిపి కింద కాంట్రాక్టర్లని ఇచ్చేయండి.. వాళ్లే రోడ్లను విస్తరించుకోవాలి, వాళ్ళే రోడ్లను మెయింటైన్ చేసుకోవాలి. వాళ్లే డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఖర్చు ఎంతవుతుంది ప్రజల నుంచి టోల్గేట్ పెట్టిన కూడా ఎంత వసూలు అవుతోంది.. ఒకవేళ ఇంకా డబ్బులు రాకపోతే ఎంత నష్టపోయారు అనే విషయాన్ని చెబితే చాలు ఆ డబ్బులను ప్రభుత్వం ఇస్తుందని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ముందు మీరు కూడా మారండి అంటూ కలెక్టర్లను కూడా ఆదేశించారు చంద్రబాబు.. ఇక మీద రాష్ట్రంలో ప్రతి రోడ్లమీద కూడా టోల్గేట్ ప్లాజాలు కనిపిస్తాయి.అందుకు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుందట. మరిది ఎంత వరకు సమంజసంగా ఉంటుందో ఏపీ ప్రభుత్వానికి చూడాల. మరి రాబోయే రోజుల్లో కచ్చితంగా వీటి మీద చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వ్యతిరేకత కూడా వస్తుందనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమిరకు రోడ్లమీద ఎంత డిస్టెన్స్లో ఈ టోల్గేట్ ప్లాజాలు పెడతారు చూడాలి మరి.