జగన్ కి రెండు సంవత్సరాల తర్వాత గండం... అది దానికి సూచన..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు కొన్ని రోజుల క్రితమే ముగిసాయి. ఇక అందుకు సంబంధించిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కానుంది. మధ్యాహ్నం నుండి ఒక్కో ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది ఎవరు ..? ఎవరికి ఎన్నో సీట్ల రాబోతున్నాయి ..? ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారు ఇలా అన్ని విశాయలపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది.

ఇకపోతే కొన్ని సర్వేలు జగన్ ప్రభుత్వం అయినటువంటి వై సీ పీ రాష్ట్ర వ్యాప్తంగా 100 నుండి 110 సీట్ల వరకు గెలుపొంది అధికారం:లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇలా వచ్చిన పెద్దగా ప్రతి ఫలం ఉండదు అని , ప్రస్తుతానికి వీళ్ళు ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ ఆ తర్వాత కొంత మంది ఎమ్మెల్యేబ్లు పక్క పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. దానితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.

కొంత మంది జగన్ కి రెండు సంవత్సరాల తర్వాత గండం ఉంది అని , అది తీవ్ర స్థాయిలో ఉండబోతుంది అని చెబుతూ వస్తున్నారు. ఇకపోతే లేటెస్ట్ సర్వే రిపోర్ట్ లో ప్రకారం వైసీపీ కి 100 నుండి 110 సీట్లు రాబోతున్నట్లు చెప్పడంతో ఆయన రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు సైడ్ కావడంతో ఆయన అధికారం కోల్పోతుంది. అదే ఆయనకు పెద్ద గండం గా మారనుంది అని  అభిప్రాయ పడుతున్నారు. ఇక ఏదేమైనాప్పటికీ రేపు జగన్ కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయంపై పూర్తి క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: