ఏపీ: పిన్నెల్లి విషయంలో పోలీసులు సేఫ్ గేమ్ ఆడుతున్నారా..?

Divya
గడిచిన రెండు మూడు రోజుల నుంచి వినిపిస్తున్న పేరు వైసిపి నేత ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈవీఎంలు ధ్వంసం చేశారని పేరుతో టిడిపి ఎక్కువగా ప్రచారం చేసింది. ఈ విషయం పైన టిడిపి నానాహంగా చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషనర్ మీనా అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందని విషయం పైన తమకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. పిన్నెల్లి పైన ఈసి కి ఫిర్యాదు చేసినప్పటికీ..అయితే కోర్టు మాత్రం పిన్నెల్లికి వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఊరటను కలిగించింది.

పోలీసులే పిన్నెల్ని రామకృష్ణ రెడ్డిని రక్షించారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్త.. ఖచ్చితంగా .. పోలీసులే రామకృష్ణారెడ్డికి సహకరించలేదు కూడా.. ఆరోజున.. అలా ఇన్సిడెంట్ జరిగిన రోజున రామకృష్ణారెడ్డి కానీ.. అనిల్ కుమార్ యాదవ్ గాని టోటల్ పోలీసు సహాయ నిరాకరణ యంత్రం చేసిందని దానికంటే తిరుగుబాటు చేసిందని చెప్పవచ్చు. వీళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే కాపాడడానికి పోలీసులు ముందుకు రాలేదు.. పైగా పోలింగ్ బూతులు క్యాంపెయిన్ క్యాప్చరింగ్ జరిగిన లేదంటే వైసీపీ వాళ్లు పోలింగ్ బూత్ దగ్గరికి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ల మీద దాడులు జరుగుతున్న పోలీసు వాళ్ళు పూర్తిగా అవతలి వాళ్లకు సహకరించింది

దానికి బదులుగా ఇప్పుడు పిన్నెల్లి అరెస్టు చేయకుండా కాపాడింది. అంటే ఇది పోలీసుల  సేఫ్ గేమ్ అని చెప్పవచ్చు. మొన్న తెలుగుదేశానికి సపోర్టు.. ఇప్పుడు వైసీపీకి సపోర్టు. ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్లు ఓట్లు వేసుకోవడానికి సహకరించారని.. మళ్లీ అధికారులకు మంచి పోసిషన్లో రావచ్చు.. అదే వైసిపి అధికారంలోకి వచ్చిందంటే పిన్నెల్ని అరెస్టు చేయలేదు కాబట్టి సహకరించడం ఉంటుంది. ఓవరాల్ గా అయితే పోలీసులు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పవచ్చు. అటు టిడిపి వైసిపి ఇద్దరితోను ప్రేమగా ఉన్నట్టు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: