రాయలసీమ: తాడిపత్రి అల్లర్లపై.. సిట్ దర్యాప్తు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయంలో పలు ప్రాంతాలలో ఘర్షణలు కూడా జరిగాయి.దీంతో ఏకంగా సిట్ దర్యాప్తు ఎక్కువగా కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రి వంటి ప్రాంతాలలో సిట్ అధికారులు మకాం వేసి  దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అల్లర్లు జరిగిన ప్రాంతాలలో మరొకసారి సిట్ టీం వెళ్లి కేసుల విచారణ పైన నివేదికలు ఇచ్చే అవకాశము ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు మామ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 168 సమాఖ్యత్మక ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. పోలింగ్  తర్వాత అల్లర్లపై పాల్గొన్న వారిలో సీట్ అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరి విచారణ చేయబడుతున్నారు. అలా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటన పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు వివరాలు నిందితుల గుర్తింపు లాంటి అంశాల పైన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గొడవలకు గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతే నివేదిక ఇవ్వాలని సిట్ బృందం ఉంది. అలాగే తాడిపత్రి అల్లర్ల ఘటన పైన అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తో పాటు టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి లను కూడా హైకోర్టు కలిగించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు ఎవరిని చేయవద్దంటూ ఇతరులను కూడా జారీ చేసింది. నియోజవర్గంలోకి వెళ్ళ వద్దంటూ అస్మిత్ రెడ్డికి, కేతిరెడ్డికి న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. తాడిపత్రిలో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు సిట్ అధికారులు జిల్లాలోని ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 639 మంది అల్లర్లు రాళ్లదాడిలో పాల్గొన్నట్లుగా పోలీసులు సైతం గుర్తించారట. 102 మందిని అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించినట్లు తెలుస్తోంది. అల్లర్లలో ప్రధాన పాత్రులుగా ఉన్న ఇతర రాష్ట్రాలలో తలలు ఇప్పటికే 639 మంది అల్లర్లు రాళ్లదాడిలో పాల్గొన్నట్లుగా పోలీసులు సైతం గుర్తించారట. కౌంటింగ్ రోజున తాడిపత్రిలో బయట ఎవరు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: