సంచలన సర్వే: కర్నూలులో ఆ పార్టీదే పైచేయి.!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ,పార్లమెంటు నియోజకవర్గల్లో ఈసారి ఏ పార్టీది పై చేయి ఉంటుందనేది చాలా కీలకంగా మారింది. తాజాగా ఒక సర్వే సంస్థ కర్నూలు జిల్లాలో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందో  తెలియజేస్తూ ఒక సంచలన సర్వే బయటపెట్టేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 ఆళ్లగడ్డ:
 కూటమి అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పోటీ చేశారు. వైయస్ఆర్సీపీ నుంచి గంగుల విజయేందర్ రెడ్డి కంటెస్టులో ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది ఎవరికి గెలిచిన వందల కోట్ల తేడాతోనే గెలుస్తారు.
 శ్రీశైలం:
 ఇక్కడ కూటమి అభ్యర్థిగా బుద్ధ రాజశేఖరరెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా చక్రపాణి వైసిపి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా హోరాహోరీ పోటీ ఉంది ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం.
 నందికొట్కూరు:
 కూటమి అభ్యర్థిగా గీతా జయసూర్య బరిలో ఉన్నారు. డాక్టర్ సుధీర్ బరిలో ఉన్నారు. సుధీర్ అద్భుత మెజారిటీతో గెలుపొందుతారు.
 నంద్యాల:
 ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ బరిలో ఉండగా, శిల్పా రవిచంద్ర కిషోర్ వైసిపి నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉంది.
 బనగానపల్లె:
 కూటమి అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి, వైసీపీ నుంచి రామిరెడ్డి బరిలో ఉన్నారు. టిడిపి విజయ బాగుట హైదరాబాద్ వేస్తుంది.
 డోన్ :
 కూటమి నుంచి సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, వైసిపి నుంచి బుగ్గన రాజేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా తప్పు ఫైట్ ఉంది.
 పాణ్యం:
 కూటమి నుంచి గౌరు చరిత రెడ్డి బరిలో ఉండగా, రాంగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.వైసీపీ విజయం సాధిస్తుంది.
 కర్నూల్ :
 కూటమి అభ్యర్థిగా భరత్ బరిలో ఉండగా , వైసీపీ నుంచి ఇంతియాజ్ భాయ్ బరిలో ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉంది.
 కోడుమూరు:
 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ కూటమి అభ్యర్థిగా  దస్తగిరి బరిలో ఉండగా, ఆదిమూలపు సతీష్ బరిలో ఉన్నారు. వైసీపీ జెండా ఎగరబోతోంది.
 ఎమ్మిగనూరు:
 కూటమి అభ్యర్థిగా జయ రాగేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు.  వైసిపి నుంచి రేణుక బరిలో ఉన్నారు. ఇక్కడ టాప్ ఫైట్ ఉంది.
 మంత్రాలయం:
 కూటమి అభ్యర్థిగా  రాఘవేంద్ర రెడ్డి బరిలో ఉండగా ,  వైసిపి నుంచి బాల నాగిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది.
 ఆదోని :
 కూటమి నుంచి పార్థసారధి బరిలో ఉండగా, వైసిపి నుంచి సాయి ప్రసాద్ రెడ్డి కంటెస్టు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉంది. కానీ వైసీపీ జెండా ఎగరబోతోంది.
 ఆలూరు:
 కూటమి నుంచి  వీరభద్ర గౌడ్ బరిలో ఉండగా, వైసిపి నుంచి విరూపాక్షి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసిపి జెండా ఎగరబోతోంది.
 పత్తికొండ:
 కూటమి అభ్యర్థిగా  శ్యాం బాబు బరిలో ఉండగా,  వైసిపి నుంచి శ్రీదేవి బరిలో ఉన్నారు.. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: