హెల్త్: 'జిల్లేడు'ఆకును కాళ్లకు కట్టుకుంటే వారంలో షాకయ్యే రిజల్ట్.?

FARMANULLA SHAIK
జిల్లేడు మొక్కను ఎక్కువగా పట్టించుకోం కానీ ఇందులో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. దేవుడి మెడలో ఈ పూలను మాలగా వేస్తుంటాం. ముఖ్యంగా వినాయకుడి పూజలో ఉపయోగిస్తాం. అలాగే జిల్లేడు ఆకులు, వేర్లు, పూలు, విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతూ ఉంటారు. జిల్లేడు ఎలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. ఎవరో ఒకరికి షుగర్ ఉంటోంది. షుగర్ ఉన్నట్లయితే, ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు, ఒకసారి ఈ ఇంటి చిట్కాని ప్రయత్నం చేసి చూడండి. మీరు మొదటగా, షుగర్ లెవెల్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. హోమ్ రెమెడీని పాటించిన తర్వాత, మళ్లీ టెస్ట్ చేయించుకోండి. మార్పుని మీరే చూస్తారు.
జిల్లేడు ఆకులను తీసుకొని పక్కన పెట్టండి. వాటిని తెంపగానే పాలు వస్తాయి. ఆకులని కడిగేసి పెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత వాడుకోండి. ఈ ఆకుని తీసుకుని, కాళ్ళకి అడుగు భాగంలో ఆకుతో ఐదు నిమిషాల పాటు, పాదాలని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత, ఆకుని తీసుకుని, పాదాలని జిల్లేడు ఆకులతో రుద్దండి.
ఆకుతో అరికాళ్ళని, పాదాలని ఐదు నిమిషాల పాటు మర్దన చేయండి. ఇలా మర్దన చేయడం అయ్యాక, చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. రెండు పాదాలను కూడా బాగా మర్దన చేయండి. ఒక కాలు మొత్తం అయ్యాక, తర్వాత సాక్స్ వేసుకొని ఇంకో కాలుని కూడా ఐదు నిమిషాలు పాటు మర్దన చేయండి. ఆకుతో రుద్దడం అయ్యాక ఇంకో ఆకు తీసుకుని మడత వేసి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి, ఆ ముక్కలు చేసుకున్న ఆకులని ఇంకొక ఆకు మీద పెట్టి, శుభ్రంగా కట్టుకోవాలి.
దారం సహాయంతో కట్టుకోవచ్చు. పాదాలు మొత్తం ఈ ఆకు వచ్చే విధంగా కట్టుకోండి. కాళ్లు, చేతులు తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని నిద్రపోండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇదే రిపీట్ చేయండి. వారం రోజులు పాటు ఇలా చేస్తే, అద్భుతమైన ఫలితం కనబడుతుంది. తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.ఇదిలావుండగా జిల్లేడు పువ్వులు లేదా ఆకులను సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి పాలు వస్తాయి. అవి కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. అవి విష పూరితం. కనుక జిల్లేడు ఆకులు, పువ్వులను సేకరించేటప్పుడు పాలు కళ్లలో పడకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: