జనసేన: పవన్ వేసిన నామినేషన్ చెల్లదా.. ఇదెక్కడ ట్విస్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మరి కొద్ది రోజులలో జరగబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన నామినేషన్ దాఖలు పలువురు వైసీపీ కార్యకర్తలు పరిశీలించి చాలా ట్రోల్ చేస్తున్నారు.. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు అఫీడవిట్ తో పరిశీలించి మరి ఆస్తి లెక్కలు బయటకు తీస్తున్నారు. గతానికంటే ఇప్పటికే పవన్ ఆస్తి భారీగానే ఆస్తులు పెరిగిపోయినట్టుగా తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఉన్న కార్లు ,వారాహి వాహనం ఎక్కడిది పవన్ భార్య మీద ఉన్న ఆస్తులు ఎంత.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్నాలేజీనోవ తోనే ఉంటున్నారా లేకపోతే విడిపోయారా..? అనే ప్రశ్న మొదలవుతోంది..అలాగే తమకు ఎంతమంది పిల్లలు ఉన్నారని విషయాన్ని కూడా అఫిడవిట్లో రాసుకోవచ్చారు.? ఇలాంటి ప్రశ్నలతో జనసేన శ్రేణులను సైతం చాలా గందరగోళానికి గురయ్యేలా చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.

అసలు పవన్ కళ్యాణ్ అఫీడవిట్ లో భార్య పేరిట ఉన్న ఆస్తులు ప్రకటించకపోతే ఆమెకు విడాకులు ఇచ్చినట్టేనా ..? అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు కూడా రష్యా పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే అఫిడవిట్ చెల్లదని.. పవన్ భార్య ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని అర్థంమని.. కేవలం లేజినోవాకు రెండు కోట్లు విలువైన ఇల్లును మాత్రమే గిఫ్ట్ గా ఇచ్చినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఆమె పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయని విషయాన్ని చూపించాల్సి ఉన్నదట..

నిన్నటి రోజున పిఠాపురం నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఆఫిడవిట్లో కూడా తప్పులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆస్తి మొత్తం రూ.41.65 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు.. అలాగే పది కార్లు ఒక హార్లీ డేవిడ్ బైక్ తోపాటు వ్యవసాయ భూమితో రూ.94.41 కోట్లు ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగే తమ పిల్లలు ఆఖీరానందన్ తో పాటు మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా మైనర్ గా తెలియజేశారు. అలాగే తన వదిన నుంచి రెండు కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు.. అలాగే పలువురు నిర్మాతల దగ్గర 65 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకున్నట్లుగా తెలిపారు. చదివింది పదవ తరగతి అన్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: