అడవి మార్గం ద్వారా శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర..

Purushottham Vinay
అడవి మార్గం ద్వారా శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర..మహా శివ రాత్రి ఎంత పవిత్రమైన పండగో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఇక శ్రీశైలక్షేత్రంలో పవిత్రమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేవి ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆ దేవాది దేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం ద్వారా కాలినడకన శివస్వాములు ఇంకా అలాగే భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి రావడం అనేది జరుగుతుంది.ఇక హిందువులు చాలా వైభవంగా జరుపుకోనున్న ఈ శివరాత్రి పండగ అనేది సమీపిస్తుండటంలో రాయలసీమ కోస్తా తెలంగాణ కర్ణాటక రాష్ట్రముల ప్రాంతాల నుంచి మహిళలు వృద్ధులు ఇంకా అలాగే చిన్నారులు కూడా మల్లన్న ప్రభో ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. ఇంకా నల్లమల అడవి గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడం అనేది జరిగింది. ఇక దేవస్థానం అధికారులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కాలినడకన వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించడం అనేది జరిగింది.



ఇక ఆ తరువాత పాదయాత్ర భక్తుల కోసం అడవి మార్గంలో అసలు ఎలాంటి రాళ్లు రప్పలు లేకుండా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా రోడ్డు దరి వెంబడి ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో అన్నదాన ఇంకా అలాగే ప్రసాదాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే పలువురు దాతలు మజ్జిగ ఇంకా అలాగే పండ్లు ఇంకా అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అనేది కూడా జరిగింది.ఇక అలాగే దేవుని భకుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా సంతోషంగా ఉందని పలువురు భక్తులు తెలిపడం అనేది జరిగింది. శ్రీశైలంలో ఆదివారం నాడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు- అక్కడి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్‌.లవన్న తెలిపడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: