వైసీపీ పార్టీ నేతలు టెర్రరిస్టులు ?
వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ పార్టీ సర్కార్ పై నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. రైతులు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ శాఖే లేదని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన మొదటి వ్యక్తిని నేనే అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని.. 22వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వం ఒక కేస్ స్టడీ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర అని అందరినీ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. అవును... మేము ఉద్యోగులకు మద్దతు ఇచ్చామని చంద్రబాబు నాయుడు.