సార్వత్రిక ఎన్నికల్లో గెలుపెవరిదో...!

Podili Ravindranath
దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ప్రతి సారి కూడా సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మాత్రమే రాజకీయాల గురించి ప్రస్తావన వస్తుంది. అలాగే ఎలక్షన్ ఇయర్ ప్రారంభమైన నాటి నుంచి మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉంటాయి. అదే సమయంలో ఎన్నికల్లో ఏ {{RelevantDataTitle}}