
సీఎం జగన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ?
హిందూవుల తరుపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. సుప్రీంకోర్టు తాత్కాళిక ఆర్డర్ తో ముస్లింలు యదావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారని.. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. జగన్ మోహన్ రెడ్డి సియం అయ్యాక ఏపిలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేదని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ ఆలయాల్లో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకూడదని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ పద్ధతి పాటించకపోతే రాబోయో రోజుల్లో మత కలహాలు రేగే అవకాశం ఉందని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై భారతీయ జనతా పార్టీ అస్సలు తగ్గదేలే దంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు ఎమ్మెల్యే రాజాసింగ్.