వరద మృతులకు రూ. 5 లక్షల పరిహారం

Veldandi Saikiran

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ లో వరద నష్టం పై ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారన్నారని... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. .  భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదల తో 5.33 లక్షల రైతులకు నష్టపోయారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  . నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వ ద్ద  5 కోట్ల రూపాయల నగదును సిద్దంగా ఉంచామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. .  పంట నష్టం కోసం ఎన్యూమరేషన్ మొదలు పెడుతున్నామని... 80 శాతం రాయితీ తో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. .


వరద ప్రభావిత ప్రాంతాలకు రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సాయం అందిం చామని... వరద ల కారణం గా పు న రావా స క్యాం పు ల్లోని వారికి రెండు వేల రూపాయల ఆర్ధిక సాయం అని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.  .  వ్యవసాయ పంటలు 2.63 హెక్టార్లు, 24 వేల ఉద్యా న పంటలు నీట మునిగిపోయాయని... ప్రాథమికంగా 8 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు తేలిందని స్పష్టం చేశారు మంత్రి కన్నబాబు.  నష్ట వి వ రాలను సమగ్రంగా తెలుసుకునేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. వరద బా ధి తు లు ఎవ రూ కూ డా ఆందోళన చెందడం అవసరమం లేదని... తాము అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: