రష్యాతో ఇజ్రాయిల్ బేటి సంకేతం.. ఏమిటి..!

MOHAN BABU
భారత విధానాన్ని ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఫాలో అవ్వడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు భారతదేశానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే సుదీర్ఘకాలం పాటు మనం అలీన విదేశాంగ విధానంలో అన్నాం. అలీన విదేశాంగ విధానం అంటే అమెరికా గ్రూపు రష్యా గ్రూపు కాకుండా ప్రయాణించడం. పేరుకే ఆ మాట చెప్పాను కానీ అందరికీ సమ ప్రాధాన్యత ఉంటూ ఏదైనా సమస్య వస్తే, వందకు 99% రష్యాతోనే ఉన్నాం మనం. అమెరికాను పక్కన పెడుతూ వచ్చాం.  ఇక్కడ ఉద్యోగాలు అమెరికా ఇచ్చేది. మనమేమో రష్యాతో కలిసి ఉండేవాళ్ళం. దీంతో అమెరికా  మన పక్క ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఎక్కువగా సపోర్టు ఇచ్చేది.

దీంతో వాజ్పేయి వచ్చిన తర్వాత సమ ప్రాధాన్యం అనేది అలీన విదేశాంగ విధానం చాలా క్లియర్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అటు అమెరికా తోనూ స్నేహం మెయింటైన్ చేశారు. ఇది రష్యాతో నీ స్నేహం మెయింటైన్ చేశారు. ఆయుధాల  కొనుగోలు వంటి వాటిలో పూర్తిగా ఒకరి మీద డిపెండ్ అయ్యే తత్వం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాం. ఇప్పుడు అదే విధానాన్ని ఇజ్రాయిల్ పాటిస్తోంది. ఇజ్రాయిల్ సుదీర్ఘకాలంపాటు  అమెరికాతో మితృత్వం పెంచుకుంది.  అమెరికాకు అత్యంత ఆప్త దేశం ఇజ్రాయిల్. అలా అని వాళ్ళని వదిలేయకూడదు. దీనికి సాక్ష్యం  ప్రధానంగా నేత యాహూ కొత్త పి ఎం వచ్చిన తర్వాత  నత్తలో బెన్నెట్ రష్యా అధ్యక్షుడు, పుతిన్ ను కలిశారు. ఇజ్రాయిల్ ప్రెసెంట్ బెన్నెట్, వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారి రష్యా లో ఉన్న సూచీలో మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ ప్రధానంగా వచ్చినది ఇద్దరికీ కూడా నచ్చని దేశం ఇరాన్. ఇరాన్ దేశం లో ఉన్నటువంటి అను శక్తి అత్యంత ప్రమాదం. ఇరాన్ అయినా ఇరాక్ అయినా పాకిస్తాన్ అయినా వారి దగ్గర అనుశక్తి ఉండటం అనేది ప్రమాదకరమని ఎందుకంటే ఆ దేశంలో ఏ క్షణంలో తిరుగుబాటు జరుగుతుందో మనకు తెలియదు. తిరుగుబాటు జరిగిన వెంటనే ఈ క్షణంలో సైనిక పాలన వెళ్ళిపోతారు మనకు తెలియదు.

ఏ సమయంలో ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి పోతారో తెలియదు. ఇలా వారి దగ్గర ఉన్నటువంటి అను బాంబులు  ఉగ్రవాదుల చేతిలో కి వెళ్తే వారు అమ్ముకుంటారు. వారు ధనవంతులు కావడం కోసం దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ అను శక్తి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే  వారు ప్రపంచాన్ని బెదిరింపులకు గురి చేస్తారు. పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మొగ్గలోనే తుంచి చేస్తూ ఉంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: