ఇక ఆంధ్రప్రదేశ్‌లో
కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతుంది. తగ్గినట్లుగా తగ్గి మళ్ళీ పెరిగాయి.ఇక కొత్తగా గత 24 గంటల వ్యవధిలో చూసుకున్నట్లయితే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 80,712
కరోనా పరీక్షలు నిర్వహించగా..అందులో 4,684
కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 18,62,036 మంది
కరోనా వైరస్ మహమ్మారి బారినపడినట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇక కొత్తగా 24 గంటల వ్యవధిలో
కరోనా మహమ్మారి కారణంగా 36 మంది
కరోనా మహమ్మారి బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా
కరోనా వైరస్ మృతుల సంఖ్య 12,452కి చేరింది. ఇక కొత్తగా 7,324 మంది
కరోనా వైరస్ బాధితులు కోలుకోవడంతో ఇక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ అయ్యి కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి చేరినట్లు
ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వివరించింది.ఇక అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 51,204
కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 2,13,61,014
కరోనా శాంపిల్స్
ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ పరీక్షించింది.ఇక అత్యధికంగా చిత్తూరులో
కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇక దేశంలోచూసుకున్నట్లయితే
కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మొత్తం
కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. ఇక కొత్తగా 50,848 మందికి
కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇక
కరోనా వైరస్ మహమ్మారి ధాటికి మరో 1358 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఇప్పుడిప్పుడే దేశంలో
కరోనా సెకండ్ వేవ్ కుదుట పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఇక ఈ రకం వైరస్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు సోకగా ఇక ఇవి 40 కి పైగా కేసులు వెలుగు చూసినట్లు
కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపడం జరిగింది. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 21 ‘డెల్టా ప్లస్’ కేసులు నమోదయ్యాయి.