ఈ విషయంలో "ముంబై ఈజ్ గ్రేట్" ... వారిని చూసి నేర్చుకోండి ?

VAMSI
భారతదేశమంతా కరోనా చేతిలో ఊపిరాడక రోజుకి వేలాదిమంది తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. అయినా మన ప్రభుత్వాలకు ఏమీ పట్టడం లేదు. కేసులు కూడా రోజుకి 4 లక్షలకు తగ్గకుండా వస్తున్నాయి. దీనితో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ లో వైద్య సదుపాయాలు సరిగా లేక కరోనా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  అయితే వీటన్నింటిలో ముఖ్యమైనది