ఒకప్పుడు కాపాడారు.. ఇప్పుడేమో కాజేస్తున్నారు.. ఏంటీ సారు ఇది..?

frame ఒకప్పుడు కాపాడారు.. ఇప్పుడేమో కాజేస్తున్నారు.. ఏంటీ సారు ఇది..?

praveen
కొన్నిసార్లు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన పనిని తప్పుబట్టిన వాళ్లే ఇక ఆ తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే తప్పులు చేస్తూ ఉండడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఓ రాజకీయ నాయకుడి విషయంలో కూడా ఇలాంటి తప్పే జరుగుతున్నట్లు తెలుస్తోంది.  మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామకృష్ణారెడ్డి ఒకప్పుడు అమరావతి భూములు కాపాడటంలో ఎంతో కీలకపాత్ర వహించారు అమరావతిలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోరాటం చేసి మరి దాన్ని అడ్డుకున్నారు


 అంతేకాకుండా సదావర్తి ఆశ్రమ భూములు వందల కోట్లు విలువ చేస్తే ఇక వాటిని చౌకగానే అక్రమార్కులు కొట్టేయడానికి ప్లాన్ ప్లాన్ వేయగా.. ఇక ఆళ్ల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో ఇక సదావర్తి భూములను వేలం వేయకుండా న్యాయపోరాటం చేశారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అందుకే మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో గౌరవం ఉంటుంది అయితే ఒకప్పుడు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు  ఏ పని అయితే తప్పు అని చెప్పారో ఇప్పుడు అదే పని చేస్తూ అదే తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.



 ఓ ప్రభుత్వ ఆసుపత్రి భూమిలో ఆక్రమణకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఎకరా భూమిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ఆళ్ల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామకృష్ణారెడ్డి సిద్ధమాయ్యారట. ఈ విషయంలో ఇటీవలే నోటీసులు కూడా అందుకున్నారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి.. ఇదంతా అవాస్తవం అని చెబుతున్నప్పటికి.. అయన నియోజకవర్గం లో ఆయనకు తెలియకుండా ఎలాంటి పని జరగదని దీన్ని బట్టి చూస్తే ఈ షాపింగ్ కంప్లెక్స్ వెనుక అయన హస్తం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇలా ఒకప్పుడు తప్పు అని చెప్పిన పనినే చేస్తూన్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మాయిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: