అమిత్ షా ఈవిఎమ్ లోకి తొంగి చూశారా.. దీది సంచలన వ్యాఖ్యలు..?
ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే రెండో విడత ఎన్నికల కోసం అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ఓటర్ మహాశయులకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనే విషయాలను కూడా చెబుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ లో భాగంగా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇక ఈ 30 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది
అయితే ఇటీవలే జరిగిన మొదటి విడత లోని 30 నియోజకవర్గాలకు సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఇరవై ఆరు సీట్లు గెలుచుకుంటుందని అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. ఏమైనా ఈవిఎమ్ లోకి తొంగి చూశాడా అంటూ విమర్శించారు. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ తర్వాత తెలుస్తుంది అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ అన్నారు.