బిజెపిని ఓడించేందుకు మేం సహకరిస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు..?

praveen
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో  అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగాల్ రాజకీయాలు మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయాయి అయితే ఎన్నో రోజుల నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అని ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది అన్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుత పశ్చిమబెంగాల్లో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ బిజెపికి మాత్రం షాకులు తగులుతూనే ఉన్నాయి అన్నది అర్థమౌతుంది. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా మారిపోయింది పశ్చిమబెంగాల్లో రాజకీయం.



 ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సైతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.  బిజెపియేతర పార్టీలు మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇకమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అంతకంతకు బలంగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయం లో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఊహించని విధంగా అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పార్టీలు మమతా బెనర్జీ కి మద్దతు పలికేందుకు ముందుకు వచ్చాయి అనే విషయం తెలిసిందే. ఇటీవలే మమతకు మద్దతు పలికేందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా ముందుకు వచ్చారు.



 త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తెలిపారు. తమ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి పూర్తి మద్దతు ఇస్తుంది అంటూ తెలిపారు. అందుకే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే బీజేపీని ఓడించేందుకేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కి  మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు హేమంత్ సొరేన్ స్పష్టం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి మమతకు మద్దతు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: