మోడీ స్ట్రాటజీ అక్కడ వర్క్ అవుట్ అవుతుందా?

Purushottham Vinay
మనది ప్రాచీన దేశం. ఎంతో గొప్ప చరిత్ర గల దేశం. మన దేశంలో నుంచి ఎందరో గొప్ప గొప్ప కవులు గాని గొప్ప గొప్ప రచయితలు కాని చాలా మంది జన్మించారు. ఇక మనదేశంలో చాలా గొప్ప నగరాలే, రాష్ట్రాలు వున్నాయి. ఇక వాటిల్లో చెప్పుకోదగ్గ గొప్ప నగరం కలకత్తా మహానగరం పశ్చిమ బెంగాల్లో వుంది. బంగాళాఖాతం ఒడ్డున గల ఈ రాష్ట్రం దేశంలోనే అత్యంత విస్తీర్ణత గల రాష్ట్రం. అలాగే ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర వుంది. బంకింగ్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే లాంటి ఎందరో మహా గొప్ప గొప్ప కవులు, రచయితలు పుట్టినరాష్ట్రం. స్వామీ వేవకానంద, మదర్ థెరిస్సా లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు బ్రతికిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. దేశంలోనే మహా గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అయితే ఇంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తులు అక్కడ జన్మించిన కాని ఆ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందలేదు.

అంతమంది మాహానుభావులు పుట్టిన రాష్ట్రమైన కాని అభివృద్ధి మాత్రం అదమంగా వుందనే చెప్పాలి.అక్కడ మౌలిక వసతుల కంటే కూడా తమ హక్కుల కోసం ఆరాట పోరాటలే అధికం కావడంతో బంగ్లా దేశ్ వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు.ఇక అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజలకు అండగా ఉంటాననిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ శపధం చెయ్యటం జరిగింది.జై శ్రీరామ్ నినాదాన్ని కూడా రాజకీయ నినాదంగా చేసే ప్రయత్నం చేసింది మమతా..స్వర్ణ బంగాళ అనే కాన్సెప్ట్ ని తీసుకోచ్చింది భారతీయ జనతా  పార్టీ...అందరిని కలుపుకుపోతాం అనే నినాదంతో బీజీపీ పోటీ పడుతుంటే అందరిని బాగా చూసుకుంటాం అనే నినాదంతో తృనముల్ కాంగ్రెస్ వెళుతుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లో పీక్ స్టేజ్ లో వుంది...ఇక చూడాలి అక్కడ బీజేపీ గెలుస్తుందో లేక తృనముల్ కాంగ్రెస్ గెలుస్తుందో...మరి మోడీ కలగలపుకొనే స్ట్రాటజీ అక్కడ ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: