భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. భార్య వెరైటీ రివేంజ్.. ఏకంగా ముగ్గురు కుర్రాళ్ళతో..?

praveen
ఈ మధ్యకాలంలో ఎంతోమంది కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలకి  తెరలేపుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది భర్తలు భార్యకు తెలియకుండా ఇక అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి తరుణంలోనే కొన్ని కొన్ని సార్లు భర్త అక్రమ సంబంధం గురించి తెలిసిన భార్యలు...   భర్తలకు ఊహించని విధంగా షాక్ ఇస్తున్న ఘటనలు కూడా ఎన్నో ప్రస్తుతం తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఓ సతీమణి ఇలాంటిదే చేసింది. తనను మోసం చేసిన భర్తకు వింత శిక్ష విధించింది తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలుసుకున్న సదరు మహిళా ముల్లును ముల్లుతోనే తీయాలని అనుకుని ఎవరూ చేయని పని చేసింది. వివరాల్లోకి వెళితే..  మెక్సికోకు చెందిన  రాబర్ట్,  మేరీ అనే యువతి యువకులకు పెళ్లి జరిగింది. వీరికి పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలు కాగా ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే అందరిలా తన భర్త కాదని ఎంతో మంచివాడు అంటూ భార్య ఎంతో మురిసి పోయేది.

 భర్త కూడా  ఎంతో నిజాయితీగా ఉండేవాడు. అయితే హాయిగా సాగిపోతున్న  సంసారంలో కి స్టెల్లా  అనే మరో మహిళ ఎంటర్  అయింది.  రానురాను రాబర్ట్  క్లోజ్ కావడంతో ఇక అక్రమ సంబంధం మొదలైంది. అయితే ఓ రోజు వీరిద్దరి బండారం భార్యకు తెలిసిపోయింది.  ఈ క్రమంలోనే భర్తకు బుద్ధి చెప్పడానికి ముల్లును ముల్లుతోనే తీయాలని అనుకున్నది భార్య .  ఓ రిసార్ట్  వెళ్లి ముగ్గురు కుర్రాళ్ళతో  శృంగారం చేసి అంతా వీడియో రికార్డ్ చేసి భర్తకు వాట్సాప్ పంపింది.  తన భర్తను  ఉద్దేశించి ఒక సందేశం కూడా పెట్టింది.   మోసం చేసినందుకు తాను  ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ వీడియోలో సందేశం ఇవ్వడం తో ఇక భర్త లబోదిబో మన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: