కోడి గుడ్డు ప్రియులకు భారీ షాక్..ధర ఎంతంటే ??

Satvika
కోడి గుడ్డు ప్రియులకు భారీ షాక్.. కోడి గుడ్డు ధరలు కొండెక్కి కూర్చున్నాయి.. ప్రస్తుతం కోడి గుడ్లు కొనాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు..కరోనా వల్ల కోడి గుడ్లకు, మాంసానికి మంచి గిరాకీ ఏర్పడింది. అయితే వీటిని తినడం వల్ల కరోనా రాదు అని చెప్పడంతో తినేవాళ్ళు ఎక్కువయ్యారు.. వాటితో పాటుగా వ్యాపారులు గుడ్ల రేటును పెంచుకుంటూ వచ్చారు. అయిన మార్కెట్ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వీటి ధరలు భారీగా పడిపోయాయి. కార్తీక మాసం లో చాలా మంది నీసు తినరు. దీంతో కోడి గుడ్డు ధర పడి పోయింది. ఇప్పుడు మాత్రం ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి..

అక్టోబరులో రైతుకు ఒక గుడ్డుకు గరిష్ఠంగా రూ.5.29లు దక్కింది. ప్రస్తుతం రూ. 3.90 మాత్రమే మార్కెట్ లో పలుకుతుంది. ఒకవైపు తుపాను, చలి తీవ్రత కారణంగా ఖర్చులు పెరగటం తో పెంపకందారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతంలో రోజూ 90 లారీల వరకు ఎగుమతులు జరిగితే ప్రస్తుతం 70 ఎగుమతి జరుగుతున్నట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు గుడ్డు ధరలు మాత్రం భారీగా పెరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి..

విషయానికొస్తే.. ధరలు ఆకాశాన్ని తాకాయి. కూరగాయలు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కోడి గుడ్లు అయితే ఇక కొనలేం. ఒక్కో గుడ్డు ధర రూ.30 పలుకుతోంది. అదేసమయంలో కేజీ అల్లం ధర ఏకంగా రూ.1,000 ఉంది. ఇంకా క్వింటా గోధుమ ధర రూ.6,000కు చేరింది..కేజీ చెక్కెర ధర రూ.100 దాటేసింది. అంతే కాకుండా పాకిస్తాన్ ప్రజలకు ఎల్‌పీజీ సిలిండర్లు కూడా కరువయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. దేశంలో చాలా చోట్ల చలికాలం కారణంగా గుడ్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో డజన్ గుడ్ల ధర రూ.350కు చేరింది. మొత్తానికి ఈరోజు రేట్లు మాత్రం సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: