దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా  వైరస్ తో విల విల లాడి పోతుంది అన్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం రోజురోజుకు కరోనా  భయం ప్రజల పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం సరికొత్త వింత వ్యాధులు కూడా వెలుగులోకి వస్తు ప్రస్తుతం ప్రజలందరికీ భయాందోళనకు గురి చేస్తున్నాయి అనే విషయం తెలిసిందే.  పలు ప్రాంతాలు ఎన్నో వింత వ్యాధులు వెలుగులోకి వస్తున్న తరుణంలోప్రజలందరూ తీవ్ర భయాందోళన లో మునిగిపోతున్నారు.

 ఇటీవలే ఏలూరులో ఓ వింత వ్యాధి వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసి అందరినీ భయాందోళనకు గురి చేసింది అన్న విషయం తెలిసిందే.  కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. అయితే ఏలూరులో వింత వ్యాధి రావడానికి గల కారణం ఏమిటి అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాక ముందే మరికొన్ని వ్యాధులు కూడా ప్రస్తుతం మనుషుల ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నాయి.  అయితే మరో ప్రాణాంతకమైన వ్యాధి శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతోంది. ఏలూరు లో వింత వ్యాధి గురించి స్పష్టత రాక ముందే ప్రస్తుతం గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి బయట పడింది.

 శర వేగంగా వ్యాప్తి చెందుతూ వందల సంఖ్యలో ఎంతోమందిని ప్రస్తుతం ఆస్పత్రి పాలు చేస్తుంది ఇక ఈ వింత వ్యాధి. మ్యూకోరమైకోసిస్  అనే వింత వ్యాధి ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఉంది. ఇక ఈ అరుదైన వ్యాధి తో ప్రస్తుతం ఇప్పటికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.  మరో 30 మళ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా ఈ వ్యాధిబారిన పడినవారికి మెదడు సహా ఇతర అవయవాలు పని చేయడం లేదు. ఇక ప్రస్తుతం ఈ వింత వ్యాధి శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: