గిల్గిట్ బాల్టిస్థాన్ స్వాధీనం సాధ్యమా.. మోడీ భలే వ్యూహం..?

praveen
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశాలకు ఎంతో సమర్థవంతంగా బుద్ధి చెబుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తోక జోడింపు చర్యలకు ఎప్పటికప్పుడు సరైన బుద్ధి చెబుతూ వెళ్తున్న  విషయం తెలిసిందే. అటు పాకిస్థాన్ కూడా భారత్ ను  రెచ్చగొట్టే విధంగా ఎన్నో సార్లు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవలే భారత్లోని జమ్ము కాశ్మీర్ కి చెందిన గిల్గిట్ బాల్టిస్థాన్  ప్రాంతాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది అనే విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత్ మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో రహస్యంగా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే మరోసారి భారత్ రెచ్చగొట్టే విధంగా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది అనే విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు అటు భారత్ కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ వస్తోంది. గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని పేరు మార్చి నర్తర్ ప్రావిన్స్  పేరుతో చైనాలో కలిపేసుకుంది పాకిస్తాన్.




 కాగా భారత్ వేసిన ఎత్తులకు పాకిస్తాన్ ఇబ్బందులు పడుతూ వస్తుంది. ప్రస్తుతం చైనా కు దీటుగా బదులిచ్చిన భారత్ ను చూసి  అటు గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజల్లో ధైర్యం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ప్రాంతాన్ని కూడా భారత్లో కలిపేసుకోవాలని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు కోరుకుంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్ లోని ప్రావిన్స్ లలో గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాన్ని ఒకటిగా ప్రకటించిన పాకిస్తాన్... ఇక ఇటీవలే అక్కడ కొన్ని ప్రాంతాలలో ఎన్నికలు పెడితే ప్రజలందరూ తిప్పికొట్టారు... ఎలా భారత్ లో కలవాలి అనుకుంటున్న గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో కీలక పరిణామాలు చోటు చోటు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: