చంద్రబాబుకు వైసీపీ మంత్రి కొత్త బిరుదు.. ఏడుపు ఆగడం లేదట..!?

Chakravarthi Kalyan
అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు అధికారం పోయింది.. మరోవైపు కరోనా వచ్చింది. అందుకే ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోని ఇంటిలోనే ఉంటున్నారు. అంతా జూమ్ యాప్ ద్వారా పని నడిపించేస్తున్నారు. {{RelevantDataTitle}}