సాధారణంగా వివాహా వయసును ప్రభుత్వం నిర్ణయించింది.. బాల్య వివాహాలను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నార్త్ ఇండియా లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ వస్తున్నారు. దీంతో వాళ్ళు గర్భం దాల్చడం వంటి అంశాలపై అవగాహన లేకపోవడంతో ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయ ప్రభుత్వాలు గట్టి చర్యలను తీసుకుంటున్నారు.రాజ్యాంగం లో చెప్పిన విధంగా వివాహా చట్టాన్ని అమలు చేయాలని లేకుంటే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
అయిన కొన్ని ప్రాంతాల్లో జనాలు బేఖాతార్ చేస్తూ పెళ్లిళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు అలాంటి తగ్గాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా సిష్ఠాన్ని మార్చివేసారు. ఆడవాళ్ళకు 18 ఏళ్లు ఉండాలని, మగవాళ్ళకు 21 సంవత్సరం ఉండాలని సూచించారు. రాను రాను టెక్నాలజీ అని, చదువుకోవాలని వంటి అంశాలతో పాటుగా, మగవాళ్ళతో సమాన హక్కులను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ప్రభుత్వం వివాహ వయసును కూడా పెంచింది.ఆడవారి వయసు 25 గా, మగవారి వయసు 30 కి చేర్చింది. దీంతో పెళ్లిళ్లు చేసుకోవడం ఇంకాస్త ఆలస్యం అయ్యింది.
ఇద్దరు చదువుకోవడం వల్లనో తెలియదు..లేదా ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు గాని ఇద్దరి మద్య దూరం మాత్రం పూర్తిగా పెరిగింది.దీంతో కాపురం చేయడం అనేది తగ్గింది.ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడ వారి భాగస్వామికి సోకుతుందో అని భయంతో అసలు దూరంగా ఉంటున్నారు.దీంతో పిల్లలను కనడం మానేశారు. అలా చేయడం వల్ల దేశ జనాభా పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా సింగపూర్ లో ఈ పరిస్థితి దారుణంగా మారింది. జనాభా రేటు సగానికి పైగా పడిపోయింది.వీటి వల అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది . అదేంటంటే పిల్లలను పుట్టించుకొనే వారికి స్వయంగా 3000 ల సింగపూర్ డాలర్స్ ను బహుమతి గా ఇవ్వనుందని పేర్కొంది. బేబీ గ్రాంట్ అనే కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగింది. దీనికి పరిష్కారం కాలమే నిర్ణయిస్తుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు..