కేసీఆర్‌కు భారీ గుడ్ న్యూస్‌సచివాలయం కూల్చివేత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన NGT.ఇప్పటికే దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వ్యాఖ్య‌కూల్చివేతతో పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసిన ఎన్జీటీకేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, తెలంగాణ పీసీబీ, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీరెండు నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశంతదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా