మీరు మనుషులా.. పశువులా.. కరోనా లక్షణాలున్నాయని రాళ్లతో కొడతారా..?

Chakravarthi Kalyan
కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. కరోనాపై అపోహలు మనుషులను కూడా రాక్షసులను చేస్తున్నాయి. విచక్షణ మరిచిపోయి దానవుల్లా తయారవుతన్నారు. ఎవరైనా రోడ్డుపై అచేతనంగా పడిపోతే ఏం చేస్తారు.. అయ్యో పాపం.. అని జాలి చూపిస్తారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తారు. మామూలు రోజుల్లో అయితే అక్కడ కూడా అలాగే చేసేవారేమో. కానీ ఇది {{RelevantDataTitle}}