కుర్రాడితో ఆంటీ సెక్స్.. చంపి పాతిపెట్టిన అన్నదమ్ములు...
జఫర్‌నగర్ సమీపంలోని కోకడ గ్రామానికి చెందిన మహిళకు రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన జుల్ఫికర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహిళ సోదరులు సుమిత్‌కుమార్, సోను పద్ధతిగా ఉండాలని చాలాసార్లు సోదరిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు... అయితే.. ఆమె ఆ అక్రమ సంబంధాన్ని వదిలేయా అంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ ఆమెను ఎదిరించారు.. ఎంతకీ ఆమె మాట వినక పోవడంతో ఆమెను అతని అన్నదమ్ములు కలిసి చంపేశారు..కోపంతో ఆమె గొంతు నులిమి చంపేసి విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రియురాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన జుల్ఫికర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను సోదరులే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు...