సర్కార్ కీలక్ నిర్ణయం.. ఇద్దరు పిల్లలు ముద్దు, మూడో బిడ్డ ఉంటే ప్రభుత్వ పథకాలకు అడ్డు... !!

venugopal

ఇదివరకు కుటుంబ నియంత్రణ విషయంలో పెద్దలు కొందరు ఒక మాట చెప్పేవారు.. అదేమంటే.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. మూడో బిడ్డ వద్దే వద్దని.. ఒకగానొక సమయంలో టీవీల్లో కూడా ఈ ప్రచారం హోరెత్తేది.. ఇక మన భారతదేశంలో ఈ 'ఇద్దరు పిల్లల చట్టం' అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువని చెప్పవచ్చు.. ఈ చట్టాన్ని గనుక అన్నిరాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేస్తే భారతదేశ {{RelevantDataTitle}}