దుకాణంలో దొంగతనానికొచ్చి ఒక్క రూపాయి కూడా దోచుకోలేదు.. య‌జ‌మానీ ల‌బోదిబో..

Kavya Nekkanti

ఓ దూకాణంలో దొంగ‌త‌నానికొచ్చి ఒక్క రూపాయి కూడా దొంగ‌లు దోచుకోకుండా వెళ్లారు. కానీ య‌జ‌మానీ మాత్రం ల‌బోదిబోమంటున్నాడు. అదేంటి డ‌బ్బులు పోన‌ప్పుడు ఎందుకు బాధ‌ప‌డ‌డం అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే ఇది చ‌ద‌వండి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ దొంగతనం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. {{RelevantDataTitle}}