అమ్మాయిని మరో అమ్మాయి రేప్ చేసింది.. ఇంత దారుణమా..?

Chakravarthi Kalyan

మహిళలపై అత్యాచారాల వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఓ మహిళ మరో మహిళను అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అసలు ఓ మహిళ మరో మహిళను ఎలా రేప్ చేస్తుంది. అది ఎలా సాధ్యం అంటారా.. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఢిల్లీలోని దిల్షాద్ కాలనీలో నివాసం ఉంటే రోహిత్‌ అతని స్నేహితులు నగరానికి కొత్తగా వచ్చే వారిని ఎంచుకుని వారిపై అఘాయిత్యాలు చేయడంలో ఆరి తేరారు. అలా నగరానికి వ్యాపారం కోసం వచ్చిన ఓ అమ్మాయిని వారు మాటలతో బురిడీ కొట్టించారు. వ్యాపారంలో పెట్టుబడి పెడతామని నమ్మించారు.



అమాయకంగా వారిని నమ్మి వారి ఆఫీస్ కు బాధితురాలు వెళ్లింది. అక్కడ రోహిత్ తో పాటు అతని స్నేహితులు బాధితురాలిపై అత్యాచారం చేశారు. అంతే కాకుండా ఆ బాగోతాన్ని వీడియో తీశారు. దాన్ని ఆయుధంగా వాడుకుని పలుసార్లు రేప్ చేశారు.



ఇంకో దారుణం ఏమిటంటే రోహిత్ ఫ్రెండ్ సర్కిల్లోని ఓ అమ్మాయి కూడా బాధితురాలిపై అత్యాచారం చేసింది. నడుముకు మగవారి అంగాన్ని పోలిన సెక్స్ టాయ్ కట్టుకుని బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టింది. మొత్తం మీద ఆ నరకం నుంచి ఎలాగో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అరాచకం వెలుగుచూసింది. ఇప్పుడు నిందితులంతా జైలుపాలయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: