ఈ‘ఢీ’ విచారణ షురూ

 హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ను శుక్రవారం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు(ఈడీ) విచారించనున్నది. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ను ఇప్పటికే సీబీఐ విచారించింది. తాజాగా ఈడీ కూడా విచారణకు అనుమతి ఇవ్వాలంటూ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణకు కోర్టు అనుమతించింది. దీనితో ఈడీ అధికారులు జగన్ను జైల్లోనే న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ విచారణ సాగుతోంది. ఈ నెల 21 వరకు జగన్ను విచారిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: