కేసీఆర్ ను జగన్ నేర్చుకోవాలి ?

Veldandi Saikiran
అమరావతి : నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి మోసగించారంటూ టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ ల నిరసన చేపట్టింది. కాంట్రాక్టు ఉద్యో గుల్ని వెంట నే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు.  సచివాలయం అగ్నిమాపక కేం ద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టింది టీడీఎల్పీ.  టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చ య్య చౌదరి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉందన్నారు టీ డీ ఎ ల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌ దరి. ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసగించారని... తెలంగాణ లో 90 వే ల పోస్టు లు భర్తీ చే స్తే ఏపీ లో ఎం దుకు చేయట్లేదు..? అని నిలదీశారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  

నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని ఫైర్‌ అయ్యారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పదవీ విరమణ చేసిన వారి పోస్టులు సైతం భర్తీ చేయట్లేదన్నారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  గుడ్డి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని నిప్పులు చెరిగారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆదాయం పెరిగిందంటున్న ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదు..? అన్నారు టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉన్నప్పటికీ అధికార వైఎస్సార్‌సీపీ అనుచరులుగా చెబుతున్న అక్రమార్కులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డారని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: